లయన్స్ క్లబ్ నల్గొండ స్టార్స్ ఆధ్వర్యంలో లయన్ యుగంధర్ రెడ్డి భారతి
ఆర్థిక సహకారంతో ప్రాథమికోన్నత పాఠశాల ఇబ్రహీంపేటకు 10 డ్యూయల్ డిస్క్ బెంచీలను బహుకరణ
(ప్రజా గొంతుకన్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: హాలియా: ఫిబ్రవరి: 22
లయన్స్ క్లబ్ నల్గొండ స్టార్స్ ఆధ్వర్యంలో లయన్ యుగంధర్ రెడ్డి భారతి ఆర్థిక సహకారంతో ప్రాథమికోన్నత పాఠశాల ఇబ్రహీంపేటకు 10 డ్యూయల్ డిస్క్ బెంచీలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి మరియు దాత లయన్ కీసరి యుగంధర్ రెడ్డి, లయన్ డిస్ట్రిక్ట్ 320 ఈ సెక్రటరీ శివశంకర్ రావు సింహాద్రి, ట్రెజర్ మురళీధర్ రెడ్డి, జి ఎన్ టి కోఆర్డినేటర్ కట్ట అనంతరెడ్డి, మార్కెటింగ్ కోఆర్డినేటర్ అలుగుబెల్లి ఆదిరెడ్డి, జోన్ చైర్ పర్సన్ పక్కిర్ వెంకటరెడ్డి, మాజీ అధ్యక్షుడు కొండ శ్రీనివాస్, క్లబ్ సెక్రటరీ బండ నర్సిరెడ్డి, లైన్స్ క్లబ్ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, మోహన్ ఐతరాజు, గుండ్ల అంజిరెడ్డి, తుమ్మల వెంకటరెడ్డి, జిన్నేపల్లి భాస్కర్ రెడ్డి, పాదం శీనయ్య మరియు గ్రామస్తులు కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య, సొసైటీ డైరెక్టర్ నల్లబోతు వెంకటయ్య, అనుముల సాయి, రేఖ ఎల్లయ్య, పేరూరి శ్రీనివాస్, నలబోతు సోమయ్య సామాజిక కార్యకర్త లింగాల ప్రభాకర్ తదితరులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.