ఆస్తి పన్ను మరియు నల్లా పన్నుల వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన
హాలియా మున్సిపల్ కమిషనర్….యం రామదుర్గా రెడ్డి
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: హాలియా: మార్చి:10
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీలోని గృహ యజమానులంతా 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందు వలన గృహ యజమానులందరూ మీ యొక్క ఇంటి పన్ను మరియు నల్లా పన్నులు చెల్లించి హాలియ మున్సిపాలిటీ అభివృద్ధి తోడ్పడగలరని తెలియజేశారు.లేని ఎడల మీయొక్క నల్లా కనెక్షన్ తొలగించి మీ యొక్క ఆస్తిని జప్తు చేసి మీ పై చట్ట రీత్యా చర్య తీసుకోబడునని తెలియజేసిన హాలియా మున్సిపాలిటీ కమిషనర్