దొంతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం.
మల్లవరం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో,
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్,మార్చ్ 12:
మెదక్ జిల్లా. శివంపేట మండలం దొంతి గ్రామంలో, అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమం దొంతి గ్రామ యువ నాయకుడు మల్లవరం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్య బృందం చే మరియు సరసమైన ధరలకే అన్ని రకాల శాస్త్ర చికిత్సలు చేయబడునని అరుణ శ్రీ మల్టీస్పెషల్టి హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు.