సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న…. గణపురం మహేందర్
—– *బీజేవైఎం మహేశ్వరం మండలం వైస్ ప్రెసిడెంట్ గణపురం మహేందర్*
*ప్రజా గొంతుక ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్*)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన ఘనపురం మహేందర్ నేడు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా… అమ్మవారిని దర్శించుకొని అనంతరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. గణపురం మహేంద్ర తో పాటు…. రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేటర్ సురేష్ గౌడ్, బూర్గుల నవీన్ కుమార్, కుండే వెంకటేష్, యాదగిరి రాజు, సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది