కొంతంపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, ఏప్రిల్ 14:
మెదక్ జిల్లా.శివంపేట మండలం, కొంతాన్ పల్లి గ్రామంలో ఈరోజు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, మరియు పూలమాలతో ఘన నివాళులు అర్పించిన శివంపేట్ మండల్ పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అంబేద్కర్ యూత్ ఉపాధ్యక్షులు కుల్ల సత్యం, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు జంగం దేవలింగం, ఉపాధ్యక్షులు పుల్ల కుమార్, కుల్ల వెంకటేష్, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యూత్ సభ్యులు, మరియు సివిఆర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.