Friday, March 14, 2025

పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేసిన— ఎన్ సీ ఎం ఫౌండేషన్

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: హాలియా :మార్చి:12

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా..జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలంలోని 8 ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు వార్షిక పరీక్షలకు హాజరవుతున్న సందర్భంలో ఎన్సీఎం ఫౌండేషన్ చైర్మన్ నల్లగొండ ఆంజనేయులు 200మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేసినారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ నల్లగొండ ఆంజనేయులు మాట్లాడుతూ చదువు విలువని తెలియజేస్తూ భవిష్యత్ తరాలలో ఉన్నత ఉద్యోగాలు సాధించేలా ప్రయత్నం చేయాలని అలాగే అందరూ కూడా పరీక్షల్లో అధిక శాతం ఉత్తీర్ణత చెందాలని ఆకాంక్షించారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకుగాను ఎన్ సి ఎం ఫౌండేషన్ చైర్మన్ ని మండల ఎంఈఓ కృష్ణ మూర్తి ,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎన్.సి.యం ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో ఎన్సిఎం ఫౌండేషన్ సభ్యులు చెన్నం రమేష్ బాబు, సంకటి వెంకటేశ్వర్లు, కే వెంకటరెడ్డి, కోట్ల మధు,నల్గొండ అనిల్, శివ, సాయి, క్రాంతి, కాజా, రాజేష్ పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో మండల స్థాయి పాఠశాల యజమాన్యం శైలజ, సాజిద్ అలీ,షరీఫ్, ప్రశాంత్, నారాయణరెడ్డి, శ్రీనివాస్, రవి, శ్రీనివాస్ హాలియా హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp