మృతుని కుటుంబానికి బియ్యం అందించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ,

ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి
స్వామిరావుపల్లె గ్రామంలో కుమారుడి మరణంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కీ”శే”కుచన రవి గారి కుటుంబాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ,నర్సంపేట బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి గార్ల సూచన మేరకు మృతుని కుటుంబాన్ని పరామర్శించి
50 కేజీల బియ్యం అందించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రేస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ,మండల నాయకులు కూరతోట సురేష్ మరియు ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు ,మండల పార్టీ ప్రధానకార్యదర్శి ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి ,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకినె నాగరాజు,మండల యూత్ నాయకులు ఇజ్జగిరి నరేష్,గంగారపు శ్రీకాంత్ లతో పాటు
గ్రామ పార్టీ అధ్యక్షులు మోర్తాల బాపురావు ,కోర్కెల ప్రశాంత్,కాతరబాజి శ్రీను సీనియర్ నాయకులు .అనంతరావు,దాసరి రాజు,చిరంజీవి,చంద్రశేఖర్,.రాజేందర్,.లింగారావ్,రాజు యూత్ నాయకులు కోర్కెల వినయ్,శ్రీకాంత్,నర్సింగం లు పాల్గొన్నారు.