వాకచర్ల వారి పుట్టినరోజు వేడుక లో పాల్గొన్న డాక్టర్ తెల్లం
.ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం
గంగోలు గ్రామం శ్రీ కాళికాదేవి ఆలయం వద్ద వి వి ఆర్ ఫంక్షన్ హాల్ నందు వాకచర్ల గౌరి శంకర్ సుధారాణి మనవడి మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని మాట్లాడారు అక్షింతలు వేసి ఆశీర్వదించిన స్థానిక ఎమ్మెల్యే – ప్రజా సేవకులు డాక్టర్ తెల్లం వెంకట్రావుఈ వేడుకలో భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ,నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు,కార్యకర్తలు,మాజీ ప్రజా ప్రతినిధులు,ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.