Saturday, March 15, 2025

ముదిరాజ్ లకు టికెట్ ఇయ్యకుంటే బిఆర్ఎస్ పార్టీనే గద్దె దించిన చరిత్ర మనది..

*ముదిరాజులు సీఎంకి కృతజ్ఞత సభ పెట్టడం సిగ్గుచేటు…..*

*ఈ సభతో ముదిరాజులు 26 లక్షల మందే ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా??*

*నాయకుల మెప్పు కోసం కులాన్ని తాకట్టు పెడితే సహించేది లేదు…*

*కులాన్ని అమ్ముకునే వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా ఎదురు నిలబడతాం!”*

మన సాక్షి గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో

ముదిరాజ్ లను తక్కువగా అంచనా వేసిన వారెవరైనా గుర్తుపెట్టుకోవాలి—తెలంగాణ రాజకీయాల్లో ముదిరాజ్ ల శక్తి ఏంటో బిఆర్ఎస్ పార్టీకి గతంలోనే తెలిసిపోయింది. నాయకులు మొప్పు కోసం మా కులానికి అన్యాయం చేస్తే సహించేది లేదు. మా సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుంటే గతాన్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడానికి మేము వెనుకాడము! ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ముదిరాజ్ లను చిన్నచూపు చూస్తే… రాజకీయ భవిష్యత్తును తుడిచిపెట్టేసే తాకిడి తప్పదు!

ముదిరాజ్ లకు న్యాయం చేసే నేతలకే మద్దతు – మిగతా వాళ్లకు గుణపాఠం తప్పదు! సమాజానికి హక్కులు కావాలి, మొప్పు కోసం మోసాలు కాదు! ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలను ఖండించాలి. కుల గణనలో 26 లక్షలు మాత్రమే ఉన్నారని చెబుతూ, నిజమైన సంఖ్య 50 లక్షలకు పైగా ఉన్నా దాచిపెట్టే కుట్రను సహించేది లేదు!

కొంతమంది నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమాజాన్ని తక్కువగా చూపించి, అధికారం దగ్గరికి చేరాలనే దురుద్దేశంతో కృతజ్ఞత సభలు పెడుతున్నారు. ముదిరాజ్ హక్కులను తాకట్టు పెట్టే రాజకీయ నాటకాలను తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది! ఇది ఎవ్వరైనా, ఏ స్థాయిలో ఉన్నా—కులానికి అన్యాయం చేస్తే సహించబోం!

ముదిరాజ్ వర్గం నిజమైన అభివృద్ధికి న్యాయమైన ప్రాతినిధ్యానికి పోరాడాలి. మోసపోవడం కాదు, ముదిరాజ్ శక్తిని చూపించాల్సిన సమయం ఇది!

*ముదిరాజ్ లు 26 లక్షలమందేనా? అసలు గణనను దాచే కుట్రను తిప్పికొట్టాలి!”*

నాయకులు మొప్పు కోసం మా హక్కులను తాకట్టు పెడితే సహించేది లేదు! ముదిరాజ్ వర్గం నిజమైన జనాభా 50 లక్షలకు పైగా ఉన్నా, కుల గణనలో తక్కువ సంఖ్య చూపి పాలనలో ప్రాధాన్యత తగ్గించాలనే కుట్రను ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాలు రావాల్సినపుడు ముదిరాజ్ లను అగ్రసభల నుంచి దూరం పెట్టే ప్రయత్నాన్ని అంగీకరించమంటే ఎలా?

కొన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాయకులు మొప్పు కోసం కులానికి అన్యాయం చేస్తే ఊరుకోం. ఇది ఎవ్వరైనా, ఏ స్థాయిలో ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఎదురు నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది.

*ముదిరాజ్ హక్కుల కోసం కృతజ్ఞత సభలు కాదు, న్యాయం కోసం పోరాటం అవసరం!*

కులాన్ని అమ్ముకునే వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా ఎదురు నిలబడతాం!”

నిజమైన గణన దాచిపెట్టి, అన్యాయం చేసేవారిని ప్రశ్నించాలి! ముదిరాజ్ సామాజిక వర్గానికి 50 లక్షల మందికి పైగా జనాభా ఉన్నా, కేవలం 26 లక్షలుగా చూపించి పాలనలో ప్రాధాన్యత తగ్గించాలనే కుట్రను మేము సహించం.

కొన్ని రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, అధికార పార్టీకి దాసోహమై, నిజమైన గణాంకాలను వక్రీకరిస్తే తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది. ముదిరాజ్ ల హక్కులను తాకట్టు పెట్టి మొప్పు కోసం రాజకీయం చేస్తే ఎవ్వరైనా, ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు!

ఇప్పుడు మోసపోతే, భవిష్యత్తులో మన హక్కుల కోసం నిలబడే అవకాశం కూడా లేకుండా పోతుంది. అందుకే—ఇక మోసపోవడం మానుకొని, ఉద్యమించాల్సిన సమయం వచ్చింది!

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp