గూడూరు గ్రామంలో జూన్ 5న శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మే 21:
శ్రీ గురు పీఠంలో జూన్ 5వ తారీఖున జరిగే శ్రీ షిరిడి సాయిబాబా ప్రాణప్రతిష్ట పూజా కార్యక్రమం సందర్భములో శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు ఈ షిరిడి సాయి తత్వ బోధకులు శ్రీ సాయినాధునికి మొట్టమొదటి రోజు అలంకరించే వస్త్రాలను బహుకరించారు దత్త స్వరూపులైన షిరిడి సాయినాధుని కరుణాకటాక్షాలు శ్రీ మైనంపాటి ప్రసాద్ కుటుంబంపై సదా వర్షించాలని ప్రార్థిస్తున్నాము. శ్రీ మైనంపాటి ప్రసాద్ కి శ్రీ గురు పీఠం సభ్యులు అభినందనలు తెలియజేశారు.