అత్తకు తల కోరివి పెట్టిన కోడలు.
ప్రజాగొంతుక /కామారెడ్డి./గాంధారి. ప్రతినిధి.
కామారెడ్డి జిల్లా.గాంధారి. మండలం. లింగంపల్లి గ్రామానికి చెందిన మద్దెల లస్మవ్వ. వయస్సు. సుమారు. (80).సంవత్సరలు. అనారోగ్యం తో మరణించినది. కొడుకు గత కొన్ని సంవత్సరల. క్రితం మరణించినడు ఎవరు మగ దిక్కు లేకపోవడంతో. వీధిని లేని పరిస్థితి లో అత్తకు. కోడలు తలకొరివి. పెట్టింది.