మల్లుపల్లి లో ఆర్థిక సాయం అందజేసిన పబ్బ మహేష్ గుప్తా.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్,ఫిబ్రవరి 15:
మెదక్ జిల్లా.శివంపేట మండలం,మల్లుపల్లి తాండా గ్రామపంచయతీ కి చెందిన కేతావత్ దేవి కి హాస్పిటల్ లో సర్జరీ అయ్యేటప్పుడు కోమా లోకి వెళ్ళిన విషయం తెలుసుకొని తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త తన సొంత నిధుల నుండి 5,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గ్యాదరి శ్రీనివాస్,తాజా మాజీ ఉప సర్పంచ్ దేవునూరి స్వామి,ప్రశాంత్,మహేష్,శంకర్,సిద్దిరాములు, హరిచంద్, హాట్య,తేజవత్ శంకర్,కేతవత్ శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.