నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి
ప్రజా గొంతుక న్యూస్ నల్లబెల్లి
నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన మాసంపెల్లి సుకన్య-సుధాకర్ దంపతుల కుమారుడు అభిలాష్-అభినయ ల వివాహమహోత్సవానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,