నూతన వధూవరులను ఆశీర్వదించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎద్దు ప్రభాకర్ కూతురు, మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్ సిస్టర్ వివాహానికి రాష్ట్ర యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్, గంగం నరసింహారెడ్డి, అల్వాల ఎల్లయ్య ,జంగిటి విద్యనాథ్, కోడూరి మహాత్మ చారి,నారాయణరెడ్డి,బాలకిషన్,మసూద్,మల్లారెడ్డి, బాపురెడ్డి, రామకృష్ణ దాచేపల్లి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.