పేరూరు దేవస్థానంలో ముగ్గుల పోటీలలో..జడ్జెస్ గా. నీలా ఉషారాణి, కత్తి కల్పన
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: (పేరూరు) మార్చి:01
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం పేరూరు దేవస్థానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గెలుపొందినవారికి బహుమతుల ప్రదానం చేసిన వారిలో జడ్జెస్ గా నీలా ఉషా రాణి, కత్తి కల్పన,పాల్గొన్నారు