ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడి జన్మదిన వేడుకలు…
కాంగ్రెస్ పార్టీ నాయకుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్….
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు జ్యోతి భాస్కర్ జన్మదిన వేడుకలలో జనగామ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ పాల్గొని శాలువాలతోసన్మానించి ,కేకులు కట్ చేపించి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా జనగామ మండల అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు, జనగామ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రకాశ్ ,అరవింద్ కాంగ్రెస్ నాయకులు గుర్రపు బాలరాజు,దత్రపు నరేష్ కుమార్,వేముల వెంకట్ గౌడ్,గంగరబోయిన శ్రీను,దిడిగ రమేష్,చిలుముల విజయభాస్కర్,కొక్కలకొండ బాబు,గంగరబోయిన మహేందర్,దేవరకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.