అంత్యక్రియలకు ఆపద బాంధవుడి సహాయం…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ఈరోజు పిట్టల నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు సామాజిక వేత్త జంగిటి విద్యానాథ్ దృష్టికి తీసుకెళ్లగానే స్పందించిన అయన పంపించిన 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని..స్థానిక కాంగ్రెస్ నాయకులు మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి వారికి మనో ధైర్యం చెప్పి అంత్యక్రియలకు నిమిత్తం*5000* ఐదు వేల రూపాయలు అందించారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గుత్తి సిద్దిరాములు, పిట్టల ఇస్తారీ, పిట్టల బిక్షపతి, కూరాం భాస్కర్,కూరాం కనకయ్య,కొంక కనకరాజు,యాట మహేందర్ కొప్పురపు రమేష్ రెడ్డి,పసుల రాంబాబు, తేలు భైరయ్య, పసుల వీరయ్య, పసుల పర్శరాములు,తదితరులు పాల్గొన్నారు.