కామారెడ్డి జిల్లా కేంద్రం లో జిల్లా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ముందస్తు అరెస్ట్.
పోలీస్ కస్టడి మున్నూరు కాపులు
ప్రజా గొంతుక
రాష్ట్ర ప్రభుత్వము కుల గణన సర్వేలో సామాజిక వర్గా జనసంఖ్యను తక్కువ చూపినందున మున్నూరు కాపులు తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ చర్యకు నిరసనగా తేదీ 12.02.2025 బుధవారం 10 లక్షల మందితో మున్నూరు కాపు బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే అట్టి కార్యక్రమానికి విఫలం చేయడానికి ముందస్తుగా కామారెడ్డి జిల్లా పోలీసులు జిల్లా అధ్యక్ష .ప్రధాన కార్యదర్శి కోశాధికారులను ఆకుల శ్రీనివాస్ పటేల్ పెట్టి గాడి అంజయ్య కుంటి ఆంజనేయులను మరియు పదిమంది కార్యకర్తలను ఈరోజు ఉదయము 5 గంటలకు ముందస్తుగా నిర్బంధంగా చేయడం జరిగింది ఇట్టి నిర్బంధానికి నిరసనగా పోలీస్ స్టేషన్లో వారు నిరసన తెలుపుతున్నారు