Tuesday, July 8, 2025

సమ్మక్క సారలమ్మ జాతర సందడి ప్రారంభం

సమ్మక్క సారలమ్మ జాతర సందడి ప్రారంభం

.ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర సందడి మొదలైంది

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏదిర గుట్టల సమ్మక్క సారక్క జాతర

దేవతలకు మొక్కలు తీర్చే సమ్మక్క సారక్క జాతర రానే వచ్చింది,ప్రతి రెండేళ్లకొకసారి మూడు రోజుల పాటు మేళ తాలాలతో డప్పు వాయిద్య తో గిరిజన సప్రదాయ బద్దంగా జరిగే చిన్న మేడారం ఎదురు గుట్టల సమ్మక్క సారక్క జాతర ప్రారంభం అయినది, మునుపెన్నడు లేని విధంగా ఎదురుగుట్టల సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా ఎదురు గుట్టల ప్రాంగణం జనఅరణ్యంగా కనిపించిన సమ్మక్క సారక్క ఆలయ ప్రాంగణం,. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో రెండేళ్లకోకసారి జాతర చిన్న మేడారం గా ఎంతో ప్రసిద్ధి చెందినది.ఈ ఏడాది సమ్మక్క సారక్క జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి .ఈ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 12,13,14, బుధ, గురు, శుక్ర వారాల్లో మూడు రోజుల పాటు వైభవంగాజరుపుకుంతున్నారు, గుట్టదేవర ను గద్దె మీదకు తీసుకొచ్చుట , గురువారం సమూలమ్మ గుంట్టనుండి వనదేవతలు గద్దె మీదకు వస్తారు , శుక్రవారం గంగా స్త్నానం తో మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం దేవతలు వన ప్రవేశం చేస్తారు. సుమారు ఈ జాతరకు నాలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ. చతిస్గడ్ ఆంధ్రప్రదేశ్,ఒడీస్సా నుండి భక్తులు భారీగా తరలివస్తారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp