Tuesday, July 8, 2025

సుల్తానాబాద్ లో న్యాయవాదుల విధుల బహిష్కరణ 

ప్రజా గొంతుక పెద్దపల్లి ప్రతినిధి: ఇరుకుల్ల వీరేశం

రంగారెడ్డి జిల్లా 9 వ అదనపు జిల్లా న్యాయమూర్తి హరిషా పై ఓ నిందితుడు చెప్పు తో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు మాట్లాడుతూ,, న్యాయమూర్తులపై దాడి చేయడం హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయవాదుల, కోర్టు సిబ్బంది పై దాడులు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టాలతో పాటు , న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్ తో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp