ప్రభుత్వాసుపత్రిలో 20 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం…
ఏడు గంటల్లోనే కేసును చేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు…
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో: జూన్:11
నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా టీం ఏర్పడి గాలింపు…
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరస్తులను గుర్తించి తల్డి ఓడికి చేర్చిన నల్లగొండ డి.ఎస్.పి శివరాంరెడ్డి…
తల్లిదండ్రులకు మోసపూరిత మాటలు చెప్పి వారు లేని సమయంలో బాలుడని కిడ్నాప్ చేసిన కీలేడిలు…
ఇంటికి మగ దిక్కు లేదని బాలుడిని కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తరలించే ప్రయత్నం…
గుండాల మండలము పెద్ద పడిశాల గ్రామంలోని కిడ్నాపర్ల ఇంటి వద్ద నుండి నుండి బాలుడిని సురక్షితంగా పట్టుబడి చేసిన జిల్లా పోలీసులు…
చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ కేసును సుఖాంతం చేసిన డిఎస్పి శివరామిరెడ్డి మరియు టూ టౌన్ సీఐ రాఘవరావు, జిల్లా పోలీస్ బృందంను జిల్లా ఎస్పీ అభినందించారు…