Tuesday, July 8, 2025

తెలంగాణ రాష్ట్రానికి అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి..

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ప్రజా గొంతుక న్యూస్/బచ్చన్నపేట మండలం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బచ్చన్న పేట మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొని పూలమాల లు వేసి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ.అణగారిన వర్గాల సంక్షేమం మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. ఆ మహానియుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాబాసాహెబ్ స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి కృషి చేయాలని అన్నారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  బాలకిషన్ గౌడ్, దాచేపల్లి నర్సింగరావు, గంధ మల్ల కృష్ణయ్య ,దాచేపల్లి రాజయ్య, ఎండి గౌస్ ,లక్కర్స్ వెంకన్న, సందెల రాములు, దిడిగా రమేష్, గుర్రపు బాలరాజు, పెద్దిశెట్టి మోహన్ రెడ్డి ,అల్వాల రమేష్, విజయభాస్కర్ ,ఎండి జాంగిర్ , పాల రాజు ,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp