తలసీమియా వ్యాధి భాదితుల సహాయార్ధం జూన్15న హలియా పట్టణంలో రక్తదాన శిబిరం కార్యక్రమం పొస్టర్ ఆవిష్కరించిన…….
హలియా పట్టణ సి ఐ.సతీష్ రెడ్డి
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో: జూన్:11
అమీర్ అలీ
ఆధ్వర్యంలో నిర్వహించే
రక్తదాన శిబిరం కార్యక్రమం పొస్టర్ ఆవిష్కరించిన
హలియా పట్టణ సి ఐ.సతీష్ రెడ్డి,అమీర్అలీ
నాగార్జున సాగర్ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు యం డి.మజహార్ ముహియెద్దిన్
నాగార్జున సాగర్ నియోజకవర్గ
ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు షేక్.అన్వరుద్దిన్,హాలియా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి
గడ్డం రమణయ్య,
డాక్టర్ బాలు,
గౌస్ బాబ,ఖాజ మైనోద్దిన్,
సత్తార్ అలి, పి.కృష్ణ,
జాని,తదితరులు పాల్గొన్నారు