Wednesday, March 19, 2025

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు 

సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు

కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బీ.సీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్ లో కూడ ఆమోదం అయ్యే వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పి మరోసారి తన పోరాటపటిమని చాటిన సియం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు అని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువతని విస్మరించిది. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాల్లో వరస నోటిఫికేషన్లు పారదర్శకమైన ఫలితాల వెలువడితో బంగారు పంట పండిస్తున్న నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ లో బీ.సీలకు స్థానిక, విద్య ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లకు సంబందించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదానికి కృషి చేసిన సి.యం రేవంత్ రెడ్డి కి, ఆమోదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విడుదల చేసిన ఎన్నికల మేనిపెస్టో లో ఎవయితే అంశాలు ప్రస్తావించరో అవే అంశాలని ఒక్కొక్కటి గా వాటి ఆమలు కి కృషిచేస్తున్న తీరు ప్రశంసినీయం అని, భవిష్యత్తు లో రేవంత్ రెడ్డి నాయకత్వం లో అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని అన్నారు.అభివృద్ధి ప్రదాత జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,మాజీ ఎమ్మెల్యే జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి లనాయకత్వంలో బచ్చన్నపేట మండల అభివృద్ధి సాధ్యమని అన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp