హైనా దాడిలో దుడ్డే మృతి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
హైనా దాడిలో దుడ్డే మృతి చెందిన సంఘటన కొన్నే గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం,కొన్నే గ్రామం మైలా వెంకటేష్ అనే పాడి రైతుకి చెందిన పాలు తాగే దుడ్డె పైన హైనా దాడి చేసి చంపినవి. దీనితో ఆ రైతు కి రోజు ఆరు లీటర్ల పాలు ఇచ్చే బర్రె దూడ్డే లేకపోయే సరికి పాలు ఇవ్వడం లేదు అని,ఇలాంటి నష్టం మరో రైతుకు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి అని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆ రైతు కోరారు.