ఘనంగా హజరత్ బారా హిమాం వలి (5) వ గంధంమరియుఉర్సు ఉత్సవం.
చాగాపురం,గ్రామప్రజలు.
ప్రజా గొంతుక న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జోగులాంబ గద్వాల.
జోగులాంబగద్వాలజిల్లాఅలంపూర్,నియోజకవర్గంఇటిక్యాలమండలం,చాగాపురంగ్రామంలో హజరత్ బారా హిమామ్ వలీ హజరత్ ఇమామ్ హుస్సేన్ (5) వగంధం మరియుఉర్సు ఉత్సవాన్ని భక్తులు తండోపతండాలుగా దర్గా దగ్గరికి వచ్చి వారి మనసులోని కోరికలు తీర్చాలని,స్వామివారినిదర్శనం,అనంతరం వేడుకున్నట్టుఆధ్యాత్మిక గురువుదివాకర్,స్వామితెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దల మరియు ప్రజల ఆధ్వర్యంలోవారిఅభీష్టంమేరకు,దాతలు కురువ.వెంకటన్న,జయరామిరెడ్డి (కుర్తి రావల్ చెరువు)మాలమద్దిలేటి, కె చిన్న వెంకటన్న,శ్రీ విజ్ఞాన్,కాన్సెప్ట్,పాఠశాలవారి,ఆర్థికసహాయంతో(3)బండ్లగిరక,పోటీల నుగ్రామపెద్దల,ప్రజల ఆధ్వర్యంలోఘనంగానిర్వహించారు. అనంతరం మూడు బండ్ల గిరక పోటీలను తిలకించడానికి వచ్చిన ప్రజానీకానికి,ఉర్సుసందర్భంగా,దేవునికిభక్తులుఇచ్చినపొట్టేళ్లతోఅన్నదానం ఘనంగా నిర్వహించారు.
అనంతరం (మూడు) బండ్ల గిరక పోటీలలో గెలుపొందిన విజేతలకు గ్రామపెద్దలసమక్షంలోబహుమతి,ప్రధానంచేశారు.
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయంచేసిన,దాతలనుగ్రామపెద్దలసమక్షంలోశాలువాతోసత్కరించారు.కార్యక్రమంవిజయవంతం,అవ్వడానికి,నిర్విరామంగాకృషిచేసిన,కురువ. పెద్ద రాముడు, అబ్రహం, పెద్ద అల్లి సాబ్, శేఖర్, దేవరాజ్, శాలి భాష లకు గ్రామ పెద్దలు ప్రజల తరఫున దివాకర్,స్వామిధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సి నాగన్ గౌడ్ ఎన్ గోవర్ధన్ రెడ్డి, ఎన్ చంద్రశేఖర్ రెడ్డి,ఏ మధుసూదన్ గౌడ్,మాజీఎంపిటిసి,చెన్నుపాటి రాముడు, గొర్ల నరసింహులు,వెంకటన్న, దాసన్న,జయరాం రెడ్డి (దాత) తదితర గ్రామప్రజలు,పాల్గొన్నారు.