Wednesday, October 1, 2025

నాగిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇరుగు ప్రకాష్ నియామకం

నాగిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇరుగు ప్రకాష్ నియామకం…

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా,బచ్చన్నపేట మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులుగా ఇరుగు ప్రకాష్ ను నియమిస్తూ జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియామక పత్రాన్ని తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, మండలంలో, జిల్లాలో ,రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవడానికి గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఎన్నికైన నూతన అధ్యక్షుడు ఇరుగు ప్రకాష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించిన మండల నాయకులకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదేవిధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు నాగిరెడ్డిపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి ఎండి మసూద్ , తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి,తాతిరెడ్డి రామకృష్ణ రెడ్డి,గొల్లపల్లి మల్లేష్,పాండవుల కమలాకర్, మామిడాల కనకయ్య, మామిడాల పర్శయ్య,మంగోలు దాసు,మంగోలు బాబు,మంగోలు తిరుపతి,గడ్డరాసు శ్రీను,తదితరులుపాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp