Saturday, March 15, 2025

ప్రభుత్వం చిత్తశుద్ధితో చెరువులు కుంటలు నింపాలి..

మండుతున్న ఎండలు.. ఎండుతున్న పొలాలు..

సర్పంచుల పోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

ఫిబ్రవరి నెలలోనే ఎండలు మొదలై పంట పొలాలు ఎండి రైతుకు భారీ నష్టం వాటిల్ల పోతుందని సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచ్చన్నపేట మండలంలో గుడి చెరువుతోపాటు పలు చెరువులు కుంటలు, నీళ్లు లేక ఎండిపోయి రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిండుకుండలా చెరువులు నిండి, రైతులకు పంటలు పండి రైతు రాజు లాగా రైతు రాజ్యం నడిచిందని అన్నారు. ప్రక్కన ఉన్న మండలం ఆలేరులో చెరువులు కుంటలు నిండుకుండల మారింది. బచ్చన్నపేట మండలం కు చుక్క నీరు లేకుండా నీళ్లను తరలిస్తున్నరు. ఇక్కడి రైతుల గురించి ఆలోచించే నాధుడే లేడని అన్నారు. ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉండడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయం తో నీళ్లను ఇవ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులోకి నీళ్లు నింప లేక పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp