సీ యం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
నల్లగొండ జిల్లా ప్రతినిధి: షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఆగస్టు: 01
నల్గొండ జిల్లానాగార్జున సాగర్ నియోజక నిడమనూరు మార్కెట్ ఆఫీస్ లో 15 మంది లబ్ధిదారులకు 4,12,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం బంటు వారి గూడెం గ్రామానికి చెందిన గుండెబోయిన శ్రీరాములు (52000), వేంపాడు గ్రామానికి చెందిన లింగంపల్లి మంగమ్మ (15,000) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విజయ్ కుమార్ గౌడ్,పోలె రవి,చెరక శ్రీను, మెరుగుశ్రీను,రాజు,సుజయ్,శంకర్,బోల్లెపల్లి రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.