*మిర్యాలగూడ నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం(30/2019*
*ప్రజా గొంతుక మార్చి 5 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం) మార్కండేయ పద్మశాలి సంఘం (642/2006) నందిపాడు11 వార్డులో మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు రావిరాల ప్రకాష్ ఆధ్వర్యంలో17వ అఖిలభారత పద్మశాలి మహాసభ మరియు ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలకు 09/03/2025 ఆదివారం ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి హైదరాబాద్లో జరిగే మహాసభలు విజయవంతం చేయడానికి వేలాదిగా పద్మశాలి కుల బాంధవులు తరలి రావడానికి సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు తిరందాసు వేణుగోపాలరావు మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రచార కార్యదర్శి పిల్లలమర్రి రవి పున్నసతీష్, పు న్న దయాకర్, నక్క సత్యం, పున్న శ్రీనివాస్, పున్న నాగేశ్వరరావు పులిపాటి విజయ్ దేవులపల్లి నాగభూషణం సంధ్యపు నగేష్ చెరుపల్లి అశోక్, మరియు చిలుకూరి నరేష్ పాల్గొనడం జరిగింది.