నల్లగొండ ప్రకాశం బజారులో మెడికల్ ఏజెన్సీలో అగ్నిప్రమాదం
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో: జూన్:25
నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ లోని మెడికల్ ఏజెన్సీలో భారీ అగ్ని ప్రమాదం మంటలను అదుపులో తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందినల్గొండ జిల్లా ఫైర్ స్టేషన్ సిఐ. సత్యనారాయణ రెడ్డి,. నకిరేకల్ సీఐ సాయి దీపక్,మరియు పోలీసు సిబ్బంది మరియు ఇబ్రహీంపేటకు చెందిన ఎండి ఆర్ ఎఫ్ అపదమిత్ర కందుల శివ కుమార్ మంటలను అదుపు చేశారు