Tuesday, July 8, 2025

శ్రీ గురు పీఠం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత.

శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, మే 21 :

శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గ్రామంలో, శివంపేట మండలం మెదక్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అరుదైన దివ్యమైన భవ్యమైన శాస్త్రోక్త దేవాలయం శ్రీ దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్త అవతార్ల సహిత గురుపరంపర తెలియజేసే శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం, ఆది వృక్షాల పంచవటి, శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం లో జూన్ మూడు నాలుగు ఐదో తారీకు లో నిర్వహించే దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి రావలసిందిగా ప్రముఖ దంత, శ్రీ గౌడ్ డెంటల్ హాస్పిటల్, రాష్ట్ర గవర్నర్ గౌరవ దంత వైద్యులు శ్రీ ఎం. ఎస్ గౌడ్

గౌడ్ భార్య పేరు రమేష్ గౌడ్ శ్రీమతి విజయలక్ష్మి ని ఆహ్వానిస్తూ శ్రీ గురు పీఠం చాటిబుల్ ట్రస్ట్ గౌరవ సభ్యులు శ్రీ జిన్నారం పెద్దగౌని శ్రీనివాస్ గౌడ్ మరియు రాజ్యం బిక్షపతి ఆహ్వాన పత్రికను అందజేయడం అయినది డాక్టర్ సిఎంఎస్ గౌడ్ శ్రీమతి విజయలక్ష్మి స్పందిస్తూ మన కుటుంబం తరఫున ఈ ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం మా వంతుగా సముచిత విరాళాన్ని అందజేయగవమని తెలియజేశారు. ప్రతిష్ట కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వస్తామని తెలియజేశారు. డాక్టర్ సి ఎం ఎస్ గౌడ్ ని శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ ఆ దత్తాత్రేయ స్వామి మరియు షిరిడి సాయిబాబా సదా ఆయురారోగ్యాలతో, సకల సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో గురుదేవులను స్మరిస్తూ జీవనం సాగేలా ఆ దివ్య గురువుల కరుణ వారి కుటుంబంపై వర్షించాలని శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులందరూ ప్రార్థిస్తూ డాక్టర్ సి ఎం ఎస్ గౌడ్ , శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp