Tuesday, July 8, 2025

ఎమ్మెల్యే కి మంత్రి పదవి రావాలని మోకాళ్ళతో గుడి మెట్లు ఎక్కిన యూత్ కాంగ్రెస్ నాయకులు

ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి

శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కి మంత్రి పదవి రావాలని ఆశిస్తూ గుడి మెట్లపై మోకాళ్ళ మీద నడిచి శ్రీ” కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పై ఉండాలని అర్చన చేయించిన దుగ్గొండి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ మరియు ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ ,నర్సంపేట సాంస్కృతిక అధ్యక్షులు గుండెకారి సునీల్ ,మరియు నాచినపల్లి గ్రామ యూత్ అధ్యక్షులు ఇజ్జగిరి నరేష్,మహ్మదాపురం గ్రామ యూత్ అధ్యక్షులు ఆడెపు అనిల్,మండల యూత్ నాయకులు బండారి ప్రకాష్ ,కూరతోట సురేష్ గారు,మునుకుంట్ల నాగరాజు,భూక్య గోపి,దండు రాజేందర్,మ్యాక అశోక్,గంగారపు శ్రీకాంత్,కొమాకుల రఘుపతి,బూర్గుల రాజబాబు,ఇజ్జగిరి యశ్వంత్ పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp