Wednesday, October 1, 2025

ఘనంగా ఈదులకంటి ప్రతాపరెడ్డి జన్మదిన వేడుకలు…

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు ,రాజకీయ చాణిక్యుడు, సామాజిక సేవ కార్యకర్త ఈదుల కంటి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు పాల్గొని శాలువలతో, సన్మానించి పుష్పగుచ్చం అందించారు. కేకులు కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈదులకంటి ప్రతాప్ రెడ్డి ప్రజా సేవకులు అని కొనియాడారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, వారి సేవ కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాం అని తెలియజేశారు. ఎమ్మెల్యే పల్లా సహకారంతో బిఆర్ఎస్ పార్టీ మండలంలో బలోపేతానికి వారు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, సిద్ధిరాంరెడ్డి, అజీమ్, జావీద్ ,సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, షబ్బీర్,బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ పడిగెల కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp