ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ కి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాసు శ్రీనివాస్ రావు
ప్రజాగొంతుక వెబ్ న్యూస్ కామారెడ్డి ప్రతినిధి.
మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ , దోమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంత్ రెడ్డి తదితులు.