ప్రధమ వర్ధంతి, కార్యక్రమంలో పాల్గొన్న నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ……ఆదాసు విక్రమ్
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో: జూన్: 16
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే,గా పోటీ చేసిన, అభ్యర్థి, ఎరుకల సంఘఎస్టీ నాయకుడు మా మిత్రుడు,కండెల శంకరన్న,ప్రధమ వర్ధంతి, కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు,వేసి ఘన నివాళులు అర్పించిన, నందికొండ మున్సిపాలిటీ,ఎమ్మార్పీఎస్,నాయకులు, ఆదాసు విక్రమ్,చిత్రం శ్యాము, తాళ్లుచింతల ప్రభు, మా మిత్రుడు రాము, తదితరులు పాల్గొన్నారు,