Wednesday, October 1, 2025

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సన్మాన కార్యక్రమం

ప్రజా గొంతుక న్యూస్ / చిన్నంబావి మండలం/ సెప్టెంబర్ 28బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు దారాసింగ్, మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ, చిన్నంబావి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో చిన్నంబావి మండల బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ రెండో తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో చిన్నంబావి మండల బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ రెండో తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో దివ్యాంగులకు శాలువలతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ధారాసింగ్ మరియు నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గారి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు చిన్నంబావి మండల వివిధ గ్రామాల బిజెపి పార్టీ నాయకులు, గోపాల్ నాయుడు, గణేష్ రెడ్డి, ఉగ్ర నరసింహ, దాసరి నారాయణ, హిట్లర్ నరసింహ, తగరం నాగరాజు, వడ్డెమాన్ నిరంజన్, తగరం బాలకృష్ణయ్య, కత్తి రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp