జిల్లా విజిలెన్స్ వింగ్ డి ఈ,ఆనంద్,బాబుకునూతనడైరీని అందజేసిన..ఐ ఎన్ టి యు సి (324)యూనియన్,నాయకులు.
ప్రజా గొంతుక న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జోగులాంబ గద్వాల.
తెలంగాణరాష్ట్ర,ఎలక్ట్రిసిటీఎంప్లాయిస్,యూనియన్,అనుబంధసంఘమైనఇండియన్,నేషనల్ ట్రేడ్,యూనియన్,కాంగ్రెస్(324)సంఘంతరపుననాయకులుజిల్లావిజిలెన్స్,వింగ్,డిఈ,ఆనంద్,బాబుకు(2025)నూతనసంవత్సరడైరీనీసంఘంనాయకులచేతులమీదుగా,అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆనంద్ బాబుడిఈడిపీఈమాట్లాడుతూ,సంస్థకోసంకష్టపడిపనిచేయాలని,యూనియన్ సభ్యులందరికి సూచించడం జరిగింది. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కకార్మికుడుకృషిచేసి మంచిపేరుతెచ్చుకోవాలని హితవు పలికారు.
ఈ, కార్యక్రమంలోజావెద్,
(327) యూనియన్ నాయకులు ప్రసాద్, భాస్కర్,డివిజన్అధ్యక్షులు వెంకట్రాముడు గద్వాలడివిజన్,సెక్రెటరీ అశోక్,రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.