కామారెడ్డి ఎమ్మెల్యే. కరీంనగర్ ఎంపీ. శివాజీకి ఘనంగా వేడుకలు
ప్రజాగొంతుక కామారెడ్డి ప్రతినిధి.
వీర శౌర్య పరాక్రమంతుడు, హిందూ స్వరాజ్య సంస్థాపకుడు, భారతమాత వీర పుత్రుడు
హిందూ హృదయ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి* సందర్భంగా కరీంనగర్ లోని పార్లమెంటు కార్యాలయంలో *గౌరవ కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్* గారితో కలిసి ఆ మహనీయుడి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* పాల్గొన్నారు