నీలం కట్టయ్యను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి
దుగ్గొండి మండలం గోపాలపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నీలం కట్టయ్య సతీమణి నీలం పుష్పలీల ఇటీవల మరణించగా వారి చిత్రపటా0 ముందు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ ముఖ్యులు, పాల్గొన్నారు,