మండల ఉపాధ్యక్షుడికి సన్మానం…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ నియామకం కాగా తమ్మడపల్లి గ్రామం నుండికాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మట్టి బాలరాజ్ ,సిద్దేశ్వర దేవస్థాన డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి లను తమ్మడపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరిశ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్పార్టీఅధ్యక్షుడునూకలబాల్రెడ్డిపాల్గొనిశాలువలతోసన్మానించి ,శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మూల రాజిరెడ్డి,పిల్లి సువర్ణ ,చందు,లింగారెడ్డి,మధ్కర్ రెడ్డి,విజయ్,నర్సయ్య,గణేష్,సిద్దయ్య,బుచ్చిరెడ్డి కిష్టయ్య, భాస్కర్, యాదగిరి,యాదయ్య పరమేష్, మానుపాటి రమేష్, లక్షమ న్,మేకల రమేష్, నాగరాజు,శ్రీధర్ రెడ్డి,క్రాంతి,రామచంద్రంతదితరులుపాల్గొన్నారు.