Saturday, March 15, 2025

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన నవీన్ గుప్త.

  1. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన నవీన్ గుప్త.

శివంపేట ప్రజా గొంతుక న్యూస్,మార్చ్ 7:

మెదక్ జిల్లా. శివంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామ యువకుడు పెద్దపులి మహేష్ తల్లిదండ్రులకు ఆక్సిడెంట్ కావడంతో వారిని పరామర్శించి వారికి తనవంతుగా హాస్పటల్ ఖర్చులకు 15000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా , అదేవిధంగా లింగోజిగూడ గ్రామానికి చెందిన మాల ప్రభాకర్ ఉంటున్నటువంటి ఇల్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో సిలిండర్ పేలడం తో ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న శివంపేట మండల సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి నిత్యవసర సరుకుల కోసం 5000 వేల రూపాయలు మరియు గ్యాస్ సిలిండర్ ఇవ్వడమే కాకుండా లింగోజిగూడ గ్రామంలో మొదటగా వారికి డబల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాఘవ రెడ్డి,మండల నాయకులు వారాల గణేష్ ,యువ నాయకులు బుర్ర మురళి గౌడ్ ,గ్రామ సీనియర్ నాయకులు బేస్త కిష్టయ్య , బొమ్మిడాల ప్రభు, గులయ్యగారి కిష్టయ్య , బెస్తా భద్రయ్య , సండ్ర లక్ష్మయ్య, గుర్రాల బాలేష్ , బండారి శ్రీనివాస్ , బండారి ముత్యాలు , షేక్ అలీ , రాజు , అంజి , సద్దాం , శీను ,బాసంపల్లి నరసింహులు గారు, పెద్దపులి సతీష్ , గొల్ల స్వామి , దినేష్ రెడ్డి ,తలారి హనుమంతు , పిల్లి సుధాకర్ , గులేగారి రవి , పిల్లి నరేష్ , అందే నర్సింలు , ముస్కురి కన్నయ్య , అరుణ్ , చింత శ్రీకాంత్, భవీన్ రెడ్డి, పిల్లి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp