ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ
రాష్ట్ర జాయింట్ సెక్రటరిగాచవ్వాకుల వెంకట రామరాజు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా :ఫిబ్రవరి:12
ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ
రాష్ట్ర జాయింట్ సెక్రటరిగా అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ (పేరూరు) వాస్తవ్యులు చవ్వాకుల వెంకట రామరాజుని నియమిస్తు ఆ ప్రెసిడెంట్ ఇండియా చాప్టర్
షేక్ గౌస్ చేతుల మీదుగా నియానుక పత్రం
అందుకోవడం జరిగింది,
దీనికి చవ్వాకుల వెంకటరామరాజు గాను మాట్లాడుతు
ఐ హెచ్ ఆర్ సి ప్రెసిడెంట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ
ఈ సంఘం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.