Wednesday, October 1, 2025

నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నెక్కొండ లో భారీ ర్యాలీ

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్బంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నవత ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రంజిత్ రెడ్డి , మాట్లాడుతూ నెక్కొండ ఆటో కార్మికులకు వారి సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ చేపిస్తానని హామీ ఇచ్చారు

ఆటో కార్మికుల కు అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు గత పది సంవత్సరాల నుండి వివిధ గ్రామాల నుండి మండలానికి వచ్చే ప్రయాణికులకు ఎండాకాలం మార్చి నుండి జూన్ నెల వరకు చలివేంద్రాన్ని నవత ఆటో యూనియన్ అధ్యక్షులు మోడల్ సురేష్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు దాహం తీర్చడానికి ప్రతి సంవత్సరం వారు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు

ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మండలానికి వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రయాణికులను జాగ్రత్తగా తీసుకువెళ్లాలని

ఎక్కువ మందిని ఎక్కించి ప్రమాదాలకు గురి కాకుండా చూసుకోవాలని ప్రతి డ్రైవర్ యూనిఫామ్ దరించాలని ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మసులుకోవాలని అదేవిధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రయాణికులను జాగ్రత్తగా వారి వారి గ్రామాలకు క్షేమంగా గమ్యాన్ని చేర్చాలని ప్రతి డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని ఎక్కువ మందిని ఆటోలో ఎక్కించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో నెక్కొండ మండల తాసిల్దార్ వి రాజ్ కుమార్ , నెక్కొండ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ , మండల ఆటో యూనియన్ అధ్యక్షులు మోడెం సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడ్యా తిరుమల్, మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పోలిశెట్టి బాను, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్, శ్రీరంగం శ్రీనివాస్, ఊళ్లేరావు ప్రభాకర్ ,ఇదునూరి రాంచంద్రూ, పెండ్యాల రాజు, ఒగ్గుల ప్రభాకర్ ,ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp