అంజయ్యకు నివాళులర్పించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ గుర్రంపోడు..
గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన పగిళ్ల అంజయ్య మృతి చెందడంతో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి భౌతిక గాయానికిపూలమాలలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియపరచి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ కార్యక్రమంలో పగిళ్ల లాలయ్య వేముల యాదయ్య రావుల కళ్యాణ్ షేక్ ఖాసిం పోలేపల్లి యాదయ్య నరసింహ రాములు తదితరులు పాల్గొన్నారు