Tuesday, July 8, 2025

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

*ప్రజా గొంతుక కుత్బుల్లాపూర్*

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బంజారా సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప లో నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ప్రత్యేక భోజ్ పూజలు నిర్వాంచించారు.

ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బంజార సేవా సంఘం సభ్యులు రవీందర్ నాయక్ ,రామ్ చందర్ నాయక్, భాను నాయక్, శంకర్ నాయక్ , బాలాజీ నాయక్, మల్లయ్య నాయక్, సోమ్లా నాయక్, నాయకులు కుమార్ రెడ్డి, ముత్యాలు, రాజీవ్ గృహకల్ప యువ నాయకులు తొంట చందు, ప్రవీణ్ ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp