Tuesday, July 8, 2025

పేదల కడుపు నింపేందుకే.. సన్న బియ్యం పంపిణీ

నిరుపేద గుడిసెలో సన్న బియ్యం తో భోజనం చేసిన  మార్కెట్ చైర్మన్  నల్లనాగుల శ్వేత వెంకన్న , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని వ్యవసా మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ లు అన్నారు.చిన్న నాటి నుండి నిరుపేద కుటుంబంలో పుట్టి కడుపునిండా తినలేని మాకు సన్న బియ్యంతో మా కుటుంబానికి సన్న బియ్యంతో మంచి ఆహారాన్ని అందించిన ముఖ్యమంత్రి రేవంతన్నకు కృతజ్ఞతలు అని బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవాపూర్ గ్రామానికి చెందిన భార్య భర్తలు ఆరిఫా ఖాసీం అన్నారు . సోమవారం తన ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు సన్నబియ్యంతో అన్నం పెట్టడం మా కుటుంబానికి ఎంతో సంతోషమని భార్యాభర్తలు ఆరిఫా కాసిం అన్నారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సన్న బియ్యంతో కడుపునిండా అన్నం పెట్టిన భార్యాభర్తలను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేతా వెంకన్న. మండల ఇన్చార్జ్ పూర్మ ఆగం రెడ్డి. మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్య శ్రీ బాపిరెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యా నాథ్ . ఆరగొండ పరుశురాములు. గిద్దల రమేష్. గుట్ట చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, చల్లా సంతోష్ రెడ్డి. నరసింహ యాదవ్. కాగిత గణేష్ . మహిళా కాంగ్రెస్ సిద్దిపేట ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి.యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ . మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఎద్దు హరీష్ .చేర్యాల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వంగా జయ. చేర్యాల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తడిక లింగం . బాల లక్ష్మీనారాయణ. తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp