జడ్పి మాజీ చైర్‌పర్సన్ గృహప్రవేశంలో పాల్గొన్న తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో
గద్వాల్, ఫిబ్రవరి 17:
జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య నూతన గృహప్రవేశం సందర్భంగా కేశంపేట్ మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, ప్రత్యేకంగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, “ఇంటి నిర్మాణం అనేది ఒక్క వ్యక్తికి మాత్రమే కాదు, కుటుంబ సమస్తికి ఒక మధురమైన అనుభూతి. నూతన గృహంలో శాంతి, సంతోషం సదా నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, స్థానిక పెద్దలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.