దుగ్గొండి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి
దుగ్గొండి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వీర సైనికుడు దుగ్గొండి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరు కిరణ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండల కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.