మిర్యాలగూడ పట్టణంలో లోటస్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి.మరియుయాదవ సంఘం నాయకులు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి: (మిర్యాలగూడ)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో: జూన్:13
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో లోటస్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి.మరియుయాదవ సంఘం నాయకులుచింతల చెరువు లింగయ్య యాదవ్, చేగొండి మురళీ యాదవ్, ఎర్రయ్య యాదవ్, శ్రీనివాస్, కృష్ణ, మరియు మాజీ జడ్పిటి సీ జటంగి వెంకట నరసయ్య యాదవ్, లక్ష్మమ్మ,,,, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డిని నాయకులు శాలువాతో సత్కరించడం జరిగింది